అత్యధికంగా ఎన్నారైలు ఉన్న దేశం
NEWS Sep 27,2024 04:44 pm
భారతీయులు లేని దేశమే లేదని చెప్పొచ్చు! గ్లోబల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకారం.. అత్యధికంగా అమెరికాలో 44 లక్షల మంది పైచిలుకు ప్రవాసీయులు నివసిస్తున్నారు. ఆ తర్వాత UAEలో 34.25 లక్షల మంది, మలేషియాలో 29.87 లక్షలు, సౌదీలో 25.94 లక్షలు, మయన్మార్‌లో 20.09 లక్షలు, UKలో 17.64 లక్షలు, కెనడాలో 16.89 లక్షలు, సౌతాఫ్రికాలో 15.60 లక్షలు, మారిషస్‌లో 8.94 లక్షలు, సింగపూర్‌లో 6.50 లక్షల మంది నివసిస్తున్నారు.