వరద సహాయం అందలేదు: పయ్యావుల రాము
NEWS Sep 27,2024 04:14 pm
ఇబ్రహీంపట్నం మండల బిజెపి అధ్యక్షుడు పయ్యావుల రాము ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇచ్చిన వరద సహాయం అంద లేదని ఇబ్రహీంపట్నం మండల తాసిల్దారుకు వినతి పత్రం ఇచ్చారు. జగనన్న కాలనీ, కొండపల్లి ఆర్ సి ఎం కాలనీ, ఈలప్రోలు, శ్రామిక నగర్, ఫెర్రీ ప్రాంతాలల్లో వరద ముప్పుకి గురైన సుమారు 500 మందికి ప్రభుత్వం ఇచ్చే వరద సహాయం అందలేదని ఎమ్మార్వో దృష్టికి తీసుకువచ్చారు.