నల్లాపవన్ కు యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ అవార్డు
NEWS Sep 27,2024 04:11 pm
న్యూడిల్లీ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ సంస్థ రాజనీతికీ పాఠశాల దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో అమలాపురంకి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు, వ్యాపార దిగ్గజం నల్లా పవన్ కుమార్ కు యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ అవార్డు దక్కింది. ఈ అవార్డు గురువారం రాత్రి ఎంపీ చందన్ చౌహాన్,అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నీతూ శర్మ,సంస్థ అధ్యక్షులు అజయ్ పాండా, దీపక్ చేతుల మీదుగా అందుకున్నారు.