తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలి
NEWS Sep 27,2024 02:27 pm
కోరుట్ల: ప్రభుత్వం అనాలోచిత, అసంబద్ధంమైన G.O 25ను రద్దు చేసి, తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ డిఏ బకాయిలు, పీఆర్సీ ను వెంటనే ప్రకటించాలని, పలు డిమాండ్స్ తో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో TGUS జిల్లా అధ్యక్షులు నునవత్ రాజు, ఎస్సి ఎస్టీ ఉపాద్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు నర్సయ్య, దామోదర్, PRTU రాష్ట్ర కార్యదర్శి శివరామ కృష్ణ, అనిల్, శ్రీనివాస్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.