అడ్వాంట మక్కలు నాటండి.. ఆర్థికంగా ఎదగండి
NEWS Sep 27,2024 02:30 pm
అడ్వాంట మక్కలు నాటండి ఆర్థికంగా ఎదిగండి అని జిల్లా రైతు నాయకులు గోపిడి ధనుంజయ్ రెడ్డి అన్నారు. కథలాపూర్ మండలంలోని దులూరు గ్రామంలో శుక్రవారం అడ్వాంట మక్కలు వేసి అవి ఎలా పెరిగాయో మండల రైతులకు తెలియజేశారు. మండలంలోని అందరూ అడ్వాంట మక్కలు తీసుకోవాలని తెలిపారు. మొక్కలు వేపుగా పెరిగి మొక్కజొన్న గట్టిగా అవుతుందని కంకిలో ఎక్కువ దశలు ఉన్నాయి అన్నారు.