ఏసీబీ వలలో అవినీతి తిమింగలం
NEWS Sep 27,2024 05:45 pm
ఏసీబీ వలలో సంగారెడ్డి జిల్లా కొండాపూర్ గ్రామ పంచాయత్ సెక్రటరీ షకీల్ మాచేపల్లి అప్సర వద్ద నుండి 5000 లంచం తీసుకుంటూ ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఏసిబి వలపన్ని అధికారులు పట్టుకున్నారు.స్థానిక గ్రామపంచాయతీ నందు తీసుకువెళ్లి విచారిస్తున్నారు.బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.