దసరా ఉత్సవాల కోసం నిధులు విడుదల
చేయాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి
NEWS Sep 27,2024 12:02 pm
మెట్ పల్లి పట్టణంలోని అతిపురాతన ఆలయమైన శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రతి యేడు నిర్వహించే దసర ఉత్సవాల కోసం నిధులు సరిపోవడం లేదు. పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఈ సంవత్సరం నుండి మున్సిపల్ నుండి చెన్నకేశవ దేవాలయం కోసం రూ.2,50,000 కేటాయించి దేవాలయ అభివృద్ధి ఈ దసరా ఉత్సవాలకు సహకరించాలని శ్రీ చెన్నకేశవస్వామి కమిటీ సభ్యులు కోరారు.