మంత్రి దామోదర్ ను కలిసిన నూతన సీడీసీ చైర్మన్
NEWS Sep 27,2024 01:12 pm
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను సంగారెడ్డిసీడీసీ చైర్మన్ గా నియామకమైన రామ్ రెడ్డి శుక్రవారం కలిశారు. మంత్రికి మంత్రిని శాలువాతో కప్పి తనకు సీడీసీ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చెరుకు రైతుల సంక్షేమానికి కృషి చేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో టిజిఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి పాల్గొన్నారు.