బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
NEWS Sep 27,2024 12:43 pm
కరీంనగర్ జిల్లాలోని రూరల్ మండలంలోని నగునూర్ గ్రామంలోని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కరీంనగర్ రూరల్ బీజేపీ అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మీడియాతో మాట్లాతూ.. భారతీయ జనతా పార్టీ నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎంతో శ్రమించిందని, దేశంలో కొత్త రాజకీయ సంస్కృతి తీసుకురావడానికి ఎంతో కృషి చేసి, నేడు ప్రపంచంలోనే బలమైన పార్టీగా అవతరించిందన్నారు.