లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం
NEWS Sep 27,2024 12:43 pm
కథలాపూర్ మండలంలోని తండ్రియల గ్రామంలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ అధ్యక్షులు సంజీవరెడ్డి మాట్లాడుతూ సుమారు 300 మంది వరకు వచ్చారని వారికి రేకుర్తి నుండి వచ్చిన ప్రత్యేక కంటి డాక్టర్లు వారిని చూసి వారికి తగు మందులు ఉచితంగా అందించాలని, వారి కి మోతే బిందు, కంటి ప్రాబ్లంస్ ఉంటే వారిని కరీంనగర్ రేకుర్తి ఆసుపత్రికి తీసుక వెళ్లినట్లు తెలిపారు. ఉచితంగా వారికి కంటి ఆపరేషన్ నిర్వహించినట్లు వైద్యాధికారులు తెలిపారు.