పోషణ మాస సందర్భంగా పిల్లలకు అన్నప్రసన
NEWS Sep 27,2024 12:43 pm
పోషణ మాసం సందర్భంగా కత్లాపూర్ మండలంలోని మండల కేంద్రంలో పోషణ మాస కార్యక్రమం ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో మండల అధికారులు ఎమ్మార్వో వినోద్ , ఎంపీడీవో శంకర్,మెడికల్ ఆఫీసర్ సింధుజ ఎంపీఓ కిరణ్ ఏపీయం నరహరి పాల్గొన్నారు. గర్భిణీ శ్రీమంత, పిల్లలకి అన్నప్రాసన అక్షరాభ్యాసం చేయించడంతోపాటు పోషణ్ మాస సందర్భంగా వచ్చిన అధికారులకు తల్లులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. తక్కువ బరువున్న పిల్లలను ఆరోగ్య కేంద్రం నాకు పంపించవలసింది చెప్పడం జరిగింది. అంగన్వాడి కేంద్రం ఇస్తున్న బాలమృతం