కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు
NEWS Sep 27,2024 12:45 pm
కథలాపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెగ్గర్ల గ్రామంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు , జిల్లా రెడ్డి జాగృతి అధ్యక్షులు లవ్ కుమార్ ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అతడు చేసిన సేవలను గుర్తు చేస్తూ, కొండ లక్ష్మణ్ బాపూజీ గుర్తుంచుకొని ప్రతి వారంలో ఒకసారి ఖాది వస్త్రాలను ధరించాలని కోరారు. తొలి మలి ఉద్యమకారుడు అని గుర్తు చేశారు.