కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
NEWS Sep 27,2024 12:19 pm
కోరుట్ల పట్టణలలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలలో పాల్గొని, పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్. బాపూజీ స్వాతంత్ర పోరాటం, తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమాలలో పోరాడిన మహనీయుడని వారి ఆశయాల సాధనలో భాగంగా ప్రతి ఒక్కరు వారంలో ఒకసారి చేనేత వస్త్రాలను ధరించి చేనేత రంగానికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి నాయకులు తదితరులు పాల్గొన్నారు.