జగన్ ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి? బీజేపీ కార్యకర్తలే హిందువులా?:భూమన
NEWS Sep 27,2024 07:51 am
తిరుమలకు మాజీ సీఎం జగన్ వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వణుకుతోందని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. జగన్‌ను డిక్లరేషన్ అడిగితే ప్రభుత్వ పతనం ఖాయం. హిందువులంటే బీజేపీ కార్యకర్తలేనా? ఆపార్టీ చెప్పిన వారే హిందువులా? జగన్ ఎన్నోసార్లు తిరుమల వచ్చారు. ఎప్పుడూ అడగని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? అని భూమన ఫైర్ అయ్యారు.