హర్ష సాయిపై మరో కేసు
NEWS Sep 27,2024 05:43 am
హర్ష సాయిపై అత్యాచారంతో పాటు నగ్నఫోటోలను, వీడియోలనుతీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నార్సింగి పోలీస్‌లను ఆశ్రయించిన యువతి, తనను మెయిల్స్ ద్వారా మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నాడంటూ మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. హర్ష సాయి పరారీలో ఉండటంతో పోలీసులు గాలిస్తున్నారు. హర్ష సాయికి సంబంధించిన బాధితులు చాలామంది ఉన్నారని ఆ యువతి తరపు అడ్వకేట్ అంటున్నారు.