దేవర షార్ట్ రివ్యూ ఇదిగో..!
NEWS Sep 27,2024 05:36 am
దేవర, వర 2 పాత్రల్లో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. కొరటాల శివ రచన, దర్శకత్వం అంచనాలు అందుకునే స్థాయిలో లేవు. కొరటాల హిట్ సినిమాల్లో ఉన్న ప్రత్యేకత ఇందులో లేదు. స్క్రీన్ ప్లే, క్యారేకరైజేషన్లను ఊహించవచ్చు. జాన్వీ కపూర్ సీన్లు, ఆ డైలాగులు, క్లైమాక్స్ ట్విస్ట్ విషయంలో కొరటాల డిజప్పాయింట్ చేశారు. కొరటాల రచన, దర్శకత్వం కాస్త బలహీనంగా ఉంటే, ఎన్టీఆర్ నటన, అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్, రత్నవేలు ఛాయాగ్రహణం బలం అయ్యాయి. తారక్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే సినిమా ఇది.