రామ్ చరణ్ - శంకర్ మూవీ గేమ్ చేంజర్ డిసెంబరులో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి రా మచ్చా మచ్చా అనే రెండో సింగిల్ విడుదలకు కానుంది. ఈ పాట ప్రోమో ఈనెల 28న రిలీజ్ కానుండగా, పూర్తి పాటను ఈ నెల 30న రిలీజ్ చేయనున్నారు. 1000కి పైగా జానపద కళాకారులు ఈ పాటలో చెర్రీతో కలిసి డాన్స్ చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు. ఇందులో భాగమయ్యారు.