రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు రమేష్ రెడ్డి
NEWS Sep 26,2024 04:05 pm
మల్లాపూర్ మండలం రైతు ఐక్యవేదిక మండల అధ్యక్షుడిగా డబ్బా రమేష్ రెడ్డి నూతనంగా నియమించబడ్డారు. మేరకు రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నల్ల రమేష్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. తన నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి రమేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రైతు సంఘాల నాయకులు రమేష్ రెడ్డికి శాలువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.