రెడ్ బుక్ యాక్షన్ మొదలైంది.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు: మంత్రి లోకేష్
NEWS Sep 26,2024 03:44 pm
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్.. రెడ్ బుక్‌పై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదన్న మాటకు కట్టుబడి ఉన్నా. ఆ ప్రకారం ఇప్పటికే రెడ్ బుక్ అమలు ప్రారంభమైంది. తప్పు చేసిన వారిని వదిలేది లేదు. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లు సస్సెండ్ అయ్యారు. రైట్ ప్లేస్‌లో రైట్‌పర్సన్ ఉండాలన్నదే మా ప్రభుత్వ అభిమతమని లోకేష్ అన్నారు.