తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం
NEWS Sep 26,2024 02:40 pm
తిరుమలలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.ఈ మేరకు బ్రహ్మోత్సవాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టీటీడీ ఆలయ అధికారులు ఆహ్వానించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఇచ్చిన అనంతరం ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.