బతుకమ్మ చీరలకు 197 కోట్లు బకాయిలు
NEWS Sep 26,2024 02:02 pm
సిరిసిల్ల: బతుకమ్మ చీరలకు రూ. 197 కోట్లు బకాయిలు పెట్టి ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్. బిఆర్ఎస్ లో మిగిలేది నలుగురే అని, కేటీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని, నేతన్నలపై మొసలి కన్నీరు కరుస్తున్నాడని ఎద్దేవా చేశారు. నేతన్నలపై ఇంకా రాజకీయం చేస్తావా.. అంటూ ఫైర్ అయ్యారు.