సైబర్ హ్యూమన్ ట్రాఫికింగ్‌ను అరికట్టేందుకు
ఎన్జీవోలు, సామాజిక సంస్థలు ఏకమవ్వాలి
NEWS Sep 26,2024 12:49 pm
సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రజలు, మహిళల అప్రమత్తతే కీలకమని హోంమంత్రి అనిత అన్నారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా కఠిన చట్టాలు చేయడంతోపాటు జిల్లాకో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. హ్యూమన్ ట్రాఫికింగ్‌పై చర్చ జరగాలని, ఇందుకోసం అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని, ఎన్జీవోలు, సామాజిక సంస్థలు కలిసిరావాలని అనిత అన్నారు.