ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
NEWS Sep 26,2024 10:44 am
మల్లాపూర్: తెలంగాణ దిక్కర స్వరానికి నిలువు టద్దం, వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మల్లాపూర్ రజక సంఘం ఆధ్వర్యం లో ఘనంగా వేడుకలు జరిగాయి. ఎస్సై కిరణ్ కుమార్ గౌడ్, పలు పార్టీల నాయకులు జలపతి రెడ్డి, సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మల్లయ్య, నారాయ ణ, ఆనంద్ గౌడ్, గోపిడి శ్రీనివాస్ రెడ్డి, బండి లింగస్వామి, ముద్దం శరత్, రజక సంఘం నాయ -కులు నరేష్, సోమయ్య, గురువయ్య, రాజేందర్, లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొన్నారు.