MEOని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
NEWS Sep 26,2024 10:38 am
మెట్ పల్లి మండల విద్యాధికారి కార్యాలయంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ ని కాంగ్రెస్ పార్టీ పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జట్టిలింగం, అల్లూరి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాలలో, పట్టణంలో విద్యాపరంగా ఇలాంటి సమస్యలు ఉన్న వాటిని త్వరగా పరిష్కరించి పిల్లలకు ఎలాంటి అవసరం కలవకుండా స్పందించాలని కోరారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా తాము సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.