కొండ సురేఖకు MP రఘునందన్ స్వాగతం
NEWS Sep 26,2024 01:53 pm
దుబ్బాక నియోజకవర్గానికి మొదటిసారి విచ్చేసిన మంత్రి కొండా సురేఖకి దుబ్బాక నేతన్నలు తయారు చేసిన నూలు పోగుతో MP మాధవనేని రఘునందన్ రావు స్వాగతం పలికారు. దుబ్బాక అంటేనే చేనేత నేతన్నలు
వారి సమస్యలు పరిష్కరించాలని వారి జీవితాలలో వెలుగు నింపాలని ఈ సందర్భంగా మంత్రిని కోరారు.