మెదక్ కలెక్టరేట్లో మొక్కలు నాటిన మంత్రి
NEWS Sep 26,2024 01:40 pm
మెదక్ కలెక్టరేట్ లో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు రాష్ట్ర దేవదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ .అనంతరం జిల్లా అభివృద్ధి సమీక్ష లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.