24గంటలు నాణ్యమైన విద్యుత్ అందించాలి
NEWS Sep 26,2024 01:02 pm
ప్రజలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. నారాయణఖేడ్ మండలం హనుమంతరావు పేటలోని సబ్ స్టేషన్ లో ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ సహాయం లోని అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.