మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం
NEWS Sep 26,2024 09:04 am
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన మాట్ల అజయ్ ఇటీవల హైదరాబాదులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వారి కుటుంబానికి అతనితో పాటు చదివిన పదవ తరగతి మిత్రులు 22,000, రూ.50 కిలోల బియ్యం, నెలసరి సామాగ్రి అందించి చేయూతగా నిలిచారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతి మిత్ర బృందం కుంట రాజేందర్, నిమిషకవి రాజేష్, ముష్కరి వినోద్, గండికోట శీను తదితరులు పాల్గొన్నారు.