డీఎస్సీ 2008 సెలక్షన్ జాబితా విడుదల
NEWS Sep 26,2024 11:22 am
ఉమ్మడి మెదక్ జిల్లాలోని డీఎస్సీ 2008 అభ్యర్థుల సెలక్షన్ జాబితాను https://schooledu
.telangana.gov.in/ISMS/ వెబ్ సైట్ లో ఉంచినట్ల జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27 నుంచి జిల్లా విద్యాధికారి కార్యాలయంలో జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు హాజరు కావాలని సూచించారు.