29న కోరుట్ల మినీ స్టేడియంలో
జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు
NEWS Sep 26,2024 04:26 am
కోరుట్ల మినీ స్టేడియంలో 29న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహిస్తున్నామని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి, Ch శంకర్ తెలిపారు ఈ పోటీల్లో బాల బాలికలు 14/16/18/20. సంవత్సరాలు రన్నింగ్ పోటీలు 100 మీటర్లు 200 మీటర్లు 1000 మీటర్లు 60 మీటర్స్ 600 మీటర్స్ రన్నింగ్ పోటీలు కలవు అలాగే షాట్ పుట్, జావలిన్ త్రో 3000 మీటర్స్ వాకింగ్ రేస్ 5000 మీటర్స్ వాకింగ్ రేస్ తదితరు పోటీలు కలవు.