దీన్ దయాల్ జయంతి ఉత్సవ వేడుకలు
NEWS Sep 26,2024 12:56 pm
మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు గడ్డం శ్రీనివాస్ సేవా కార్యక్రమంలో భాగంగా బిజెపి కార్యాలయంలో పండిత్ దీన్ దయాల్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి పట్టణ అధ్యక్షులు నాయిని, ప్రసాద్, తదితర బిజెపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.