పలు జిల్లాలకు వైసీపీ కొత్త అధ్యక్షుల నియామకం
NEWS Sep 25,2024 04:18 pm
వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ప పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గుంటూరు జిల్లా అధ్యక్షులుగా అంబటి రాంబాబు, గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులుగా మోదుగుల వేణుగోపాలరెడ్డి, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దొంతిరెడ్డి శంకర్ రెడ్డి ( వేమారెడ్డి)ని నియమించారు.