పోలీసులకు జిల్లాస్థాయి డ్యూట్ మీట్ పోటీలు
NEWS Sep 26,2024 01:47 pm
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసులకు జిల్లాస్థాయి డ్యూటీ మీట్ పోటీలను బుధవారం నిర్వహించారు. నేరం జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, బాంబు స్క్వాడ్, నార్కోటిక్, జాగిలాలను ఉపయోగించే విధానం, ఉద్యోగులకు కంప్యూటర్ అవగాహన వంటి వాటిపై పోటీలలో పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ చూపిన వారిని అక్టోబర్ 14 నుంచి 18 వరకు జరిగే రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటి మీకు పంపిస్తామని ఎస్పీ చెప్పారు.