ఎస్ఐకి ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సన్మానం
NEWS Sep 25,2024 12:01 pm
ఇటీవల బదిలీ పై రాయికోడు మండలానికి ఎస్సైగా బదిలీపై వచ్చిన నారాయణ రాయికోడ్ మండల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం మండల ముదిరాజ్ సంఘం నాయకులు శాలువా పూలమాలలతో ఘనంగా నూతన ఎస్సై నారాయణ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు తమ్మలి రాజు, కార్యదర్శి జి. గోపాల్, సంఘం నాయకులు, సభ్యులు రమేష్, బక్కప్ప,అనిల్, నవీన్ తదితరులు ఉన్నారు.