విశాఖ ఉక్కుపై వైసీపీది దుష్ప్రచారం
ప్రైవేటీకరణపై చర్చే లేదు: మంత్రి లోకేష్
NEWS Sep 25,2024 11:35 am
ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేం మాట్లాడాం. వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను పట్టించుకోలేదు. రాయితీలు లేవు.. మైనింగ్ రద్దు చేశారు. చంద్రబాబుగారు కేంద్రంతో మాట్లాడారు. ప్రైవేటీకరణపై చర్చలేక పోయినా వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. కేంద్రం ఇటీవల రూ. 500 కోట్ల గ్రాండ్ కూడా ఇచ్చింది. గత ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా రాలేదని లోకేష్ అన్నారు.