అంగన్వాడి కేంద్రం తనిఖీ చేసిన సెంట్రల్ టీం
NEWS Sep 26,2024 01:07 pm
కథలాపూర్ మండలంలోని సిరికొండ ,దుంపేట, అంగన్వాడి కేంద్రాలలో స్టేట్ మానటరింగ్ టీం రాహుల్ ,రావణ్ , జిల్లా సంక్షేమ అధికారి నరేష్ , EO పవిత్ర జిల్లా పోషణ్ అభియాన్ మధు కుమార్ మెట్పల్లి ప్రాజెక్ట్ సిడిపిఓ మన్నెమ్మ ,ప్రాజెక్టు విసి ప్రశాంత్ స , మండల సూపర్వైజర్ ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది .అంగన్వాడి కేంద్రంలో పిల్లల యొక్క బరువులు వయసుకు తగిన బరువు వయసుకు తగిన ఎత్తు ఎత్తుకు తగిన బరువులు తీసి వారి యొక్క పోషణ , ఆహార నిల్వలు యొక్క నాణ్యత, చిన్నారుల పై విచారించారు.