అవినీతి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి
NEWS Sep 25,2024 11:19 am
మెట్ పల్లి పట్టణ వెల్లుల రోడ్ లోని మెట్ పల్లి ఖాదీ బండర్ లో ఉన్న షెట్టర్ లో అవినీతి జరిగిందని అవినీతికి కారకులైన కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకోవాలని మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు కాంగ్రెస్ నాయకులు. యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్, నాయకులు, కొండ్ర అరుణ్.. బొడ్ల ఆనంద్, పర్రే కైలాష్, బన్నీ, సన్నీ, ఈశ్వర్ ఉన్నారు.