రామచంద్రాపురంలో బిజెపి సభ్యత్వ సేకరణ
NEWS Sep 25,2024 11:58 am
రామచంద్రపురం పట్టణంలోని 301 పోలింగ్ బూత్ పరిధిలో బీజేపీ సభ్యత్వ సేకరణను పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. అత్యధిక సభ్యత్వాలు చేయించడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. కార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, రాంబాబు, పెంటారెడ్డి నాయకులు పాల్గొన్నారు.