రేప్ కేసుపై స్పందించిన హర్షసాయి
NEWS Sep 25,2024 10:37 am
డబ్బు కోసమే తనపై ఆరోపణలు అని, త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని రేప్ కేసుపై యూట్యూబర్ హర్షసాయి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. పరారీలో ఉన్న హర్షసాయి కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. మెగా సినిమాకు బాధితురాలు నిర్మాతగా వ్యవహరించింది. కాపీ రైట్స్ కోసం హర్ష పట్టుబడుతున్నాడని, మత్తు మందు ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్టు, న్యూడ్ గా వీడియోలు తీసి కాపీరైట్స్ ఇవ్వకపోతే వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్‌లో తెలిపింది.