హర్షసాయి: రేప్ కేసులో కీలక విషయాలు
NEWS Sep 25,2024 12:06 pm
హర్షసాయిపై రేప్ కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఆయన హీరోగా నటిస్తున్న మెగా అనే సినిమా కాపీ రైట్స్ కోసం హర్ష పట్టుబడుతున్నాడని సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించిన బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. మత్తుమందు ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశాడని ఆరోపించింది. కాపీరైట్స్ ఇవ్వకపోతే వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించాడని ఆమె ఫిర్యాదు చేసింది.