పరిసరాల పరిశుభ్రతే సమాజానికి పునాది
NEWS Sep 25,2024 08:31 am
జగిత్యాల పట్టణంలో జిల్లా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా ర్యాలీని కలెక్టర్ సత్య ప్రసాద్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఓల్డ్ హైస్కూల్ నుంచి మొదలైన ర్యాలీ తహసీల్ ఆఫీసు మీదుగా పాత బస్టాండ్ దగ్గర మానవహారం ఏర్పాటు చేసి అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్ధులు, వివిధ బ్యాంకుల, సంబంధిత శాఖల అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు.