మార్కెట్ కమిటీ చైర్మన్ సీనియర్ నాయకులకు ఇవ్వాలి
NEWS Sep 25,2024 06:39 am
కథలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సీనియర్ నాయకులకు ఇవ్వాలని, జనరల్ కావడం వల్ల దానికి అర్హత గల నాయకులకు ఇచ్చినట్లయితే మార్కెట్ కమిటీ పదవి న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. దేనికి అల్లూరిదేవరెడ్డి, పండ్ర నారాయణ రెడ్డి, ధనుంజయ రెడ్డి, నాగరాజ్, అజీమ్ లు ఇది ఆ 30 మంది మండల నాయకులు భరీ లో ఉన్నట్లు తెలుస్తుంది,దీనికి ఎంఎల్ఏ శ్రీను కథాలాపూర్ మండల నాయకులకు అన్యాయం చేయవద్దని కోరుకుంటున్నరు....