ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
NEWS Sep 24,2024 05:42 pm
జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలోని స్థానిక సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కళాశాల ప్రిన్సిపాల్ జి.వనజ కుమారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మడుపు నవీన్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థినులకు ఎన్ఎస్ఎస్ అవగాహన కల్పించారు.