కలెక్టర్ ను కలిసిన బైపాస్ రోడ్డు బాధిత రైతులు
NEWS Sep 24,2024 04:42 pm
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో బండలింగాపూర్ గ్రామం నుండి జగిత్యాల వరకు వెళ్తున్న బైపాస్ రోడ్డులో రైతుల విలువైన భూములు కోల్పోతున్నామని, ప్రభుత్వం భూములకు నష్టపరిహారంగా ప్రస్తుతం ఉన్న మార్కెట్ వ్యాల్యూ కంటే ఎక్కువ నష్టపరిహారం ఇవ్వాలని, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావుతో కలిసి రైతులు అందరూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కి వినతి పత్రం అందజేశారు.