ట్రాన్స్ఫార్మర్ పై పిచ్చి మొక్కలు తొలగించండి
NEWS Sep 24,2024 03:16 pm
కథలాపూర్ మండలం లోని అంబర్ పెట్ గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ పై పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయని వాటిని తొలగించాలని మాజీ ఎంపీటీసీ ప్రకాష్ కోరారు. ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని వాపోయారు. ఇలా ఉండడం ద్వారా విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని దీనిని వెంటనే పిచ్చి మొక్కలను తొలగించాలని అతను ఆవేదన చెందారు. పోచమ్మ గుడి వద్ద ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్ కు పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగినయాని అన్నారు. దీనివల్ల విద్యుత్ ఇబ్బంది కలుతుందని తెలిపారు.