వైసీపీకి మరో బిగ్ షాక్..!
ఎంపీ పదవికి ఆర్.కృష్ణయ్య రాజీనామా
NEWS Sep 24,2024 01:46 pm
వైసీపీ కోటాలో రాజ్యసభ ఎంపీగా నియమితులైన ఆర్.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. దీనికి రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆమోదం తెలిపారు. ఇటీవలే వైసీపీకి చెందిన బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ పదవులకు రాజీనామా చేశారు. ఇంకా 4ఏళ్ల సమయం ఉండగానే కృష్ణయ్య కూడా అదే బాటలో నడిచారు. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం 8కి పడిపోయింది.