హైస్కూల్ గ్రౌండ్ లో బెంచీలు ఏర్పాటు
NEWS Sep 24,2024 03:09 pm
సిద్దిపేట పట్టణ ప్రభుత్వ న్యూ హైస్కూల్ మైదానంలో బెంచీలను ఏర్పాటు చేశారు. వాసవి క్లబ్ వనిత, వాసవి క్లబ్, వాసవి యూత్ క్లబ్ సంయుక్తంగా శాశ్వత ప్రాజెక్టు కింద మూడు బెంచీలను ఏర్పాటు చేశారు. కాసనగొట్టు లింగయ్య, యాద రమణయ్య, పోశెట్టి భూమయ్య జ్ఞాపకార్థం కుమారులు ఆనందం, శ్రీనివాస్, శ్రీనివాస్, ప్రసాద్ సిమెంట్ బెంచీల ఏర్పాటుకు సహాయం చేశారు. నవీన్ కుమార్, శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్, వాణి, హరి కిరణ్, శివకుమార్, నాగేందర్, వీరేశం, ప్రసాద్, దామోదర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.