భారీ అంచనాకు పెంచుకున్న ఎన్టీఆర్ మూవీ దేవర టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే హౌస్ ఫుల్ అవుతున్నాయి. రోజుకు 6 షోలు ఉండటంతో భారీగా కలెక్షన్స్ వస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే దేవరను ఎవరూ ఆపలేరంటున్నారు. రేపు ‘ఆయుధ పూజ’ సాంగ్ రిలీజయ్యే అవకాశం ఉంది.