భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఆరో డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి కొండా దేవాగౌడ్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని రాజకీయంగా ఎదగాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.