చివరి రోజు నామినేషన్ల సందడి
NEWS Jan 30,2026 06:58 pm
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ పర్వంలో ఈరోజు చివరి రోజు కావడంతో నామినేషన్లు వెల్లువెత్తాయి. పట్టణంలోని రాజకీయ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, తమ తమ పార్టీల బి ఫారంలతో నామినేషన్లు వేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. అభ్యర్థులు మంది మార్బలంతో ఊరేగింపుగా వచ్చి నామినేషన్లు వేశారు.